Germany Christmas market:క్రిస్మస్ మార్కెట్లోకి దూసుకెళ్లిన కారు..! 1 d ago

featured-image

జర్మనీలో ఘోర ప్రమాదం జరిగింది. మాగ్డే బర్గ్ లోని క్రిస్మస్ మార్కెట్లో ప్రజల పైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారితో సహా ఇద్దరు మృతిచెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. క్రిస్మస్ మార్కెట్లో శుక్రవారం రాత్రి 7 గంటలకు జరిగింది. కారు దాదాపు 400 మీటర్లు దూసుకెళ్లినట్లు అధికారులు వివరించారు. దీనికి సంబంధించి సౌదీ అరేబియాకు చెందిన తలేబ్(50) ను జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD